TSPSC 1036 ఉద్యోగాల రద్దుపై నిరుద్యోగుల ఆవేదన: న్యాయం ఎక్కడ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఆశలతో సంవత్సరాల పాటు పోరాడుతున్న నిరుద్యోగులకు మరోసారి గట్టి దెబ్బ పడింది. గ్రూప్-టికి సంబంధించిన 1036 ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టు తాజాగా రద్దు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బాధిత అభ్యర్థులు ఈరోజు హైదరాబాద్‌లో మీడియా ముఖాముఖి పెట్టి తమ వేదనను వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ప్రతినిధి ఇంద్ర నాయక్ మాట్లాడుతూ, “ఈ పోస్టుల నోటిఫికేషన్ 2015లో వచ్చింది……

