జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య గట్టి పోరు, చివరి నిమిషం వరకు ఉత్కంఠ!
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. ప్రాంతాల వారీగా చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ప్రాతినిధ్యం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కొంతమంది పట్టణ ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎర్రగడ్డ, రహమత్‌నగర్ వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. రహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ 48%, కాంగ్రెస్ 44%, బీజేపీ 6% శాతం వరకు ఉంది. అదే సమయంలో బోరబండ, శేక్‌పేట్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది — బోరబండలో కాంగ్రెస్ 47%, బీఆర్ఎస్…

