సోమగూడలో బీసీ రిజర్వేషన్ ఉద్యమ హోరాహోరీ: 42% హక్కుల కోసం బీసీ సంఘాల మహా కార్యాచరణ

సోమగూడ ప్రెస్ క్లబ్ వేదికగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ కోసం కీలక ప్రెస్ మీట్ జరిగింది. రాష్ట్రంలో బీసీ జనాభా ఆధారంగా 42% రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను బీసీ సంఘాలు వెల్లడించాయి. ఇందిరా పార్క్లో 24వ తేదీన విజయవంతంగా నిర్వహించిన మహాధరణ అనంతరం, ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా మరింత బలంగా కొనసాగనుంది. బీసీ సాధన సమితి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం:

Read More

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ – 42% రిజర్వేషన్ జీఓ నాటకమే అని బీఆర్ఎస్ విమర్శ

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను, ముఖ్యంగా బీసీ వర్గాలను మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రస్థాయిలో ఆరోపించింది. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, చట్టపరమైన ఆధారం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ (G.O.) బీసీలకు తప్పుడు భరోసా ఇచ్చే పత్రంగా మారిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా కావాలంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ అవసరమని తెలిసినా, రాష్ట్ర ప్రజల కళ్లలో దులిపే ప్రయత్నం…

Read More