స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం: కాంగ్రెస్ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వేడి

ఖమ్మంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేతల వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయడం తమ బాధ్యత అని అన్నారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్‌కే వస్తారు”…

Read More

తెలంగాణలో వరదలు–పెద్దమనసు మాటలు vs ప్రభుత్వ నిర్లక్ష్యం: ప్రజల కేకలు ఎవరికి వినిపించాయి?

తెలంగాణలో వర్షాలు పడితే ప్రజల పరిస్థితి ఏమవుతోంది? ప్రభుత్వ బాధ్యత ఎక్కడ కనిపిస్తోంది? ఖమ్మం, మధిర, సూర్యాపేట, కొనిజర్ల మండలం, నెమ్మవాగు వంటి ప్రాంతాల్లో వరదలు తీవ్రమవుతుండగా, సాధారణ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కానీ ప్రభుత్వం చర్యలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. కొనిజర్ల మండలంలో నెమ్మవాగు వర్షంతో పొంగిపొర్లి ఓ డిసి‌ఎం డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. అక్కడ పోలీస్‌లు బారికేడ్‌లు పెట్టి ప్రజలకు హెచ్చరికలు ఇవ్వాల్సిన సమయంలో, ఎక్కడా వైద్య-పోలీస్-రెవెన్యూ యంత్రాంగం కనపడలేదు. స్థానిక ప్రజలే…

Read More