చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు.. నిషేధిత మాంజాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు

చైనా మాంజాతో చెలగాటం ప్రాణాలకు ప్రమాదమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా కత్తికన్నా పదునుగా, సీసం కన్నా లోతుగా శరీర భాగాలను కోసేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా బైక్‌పై వెళ్లే వాహనదారులకు ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఇటీవల ఉప్పల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ నెలలోనే చైనా…

Read More

గాలిలో పతంగుల జోరు… చైనా మాంజాతో ప్రాణాలు బేజారు

సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి గల్లీలో పిల్లలు పతంగులు ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలతో ఆడుకుంటూ ఆనందంగా గడపడం పండుగకు ప్రత్యేక ఆకర్షణ. కానీ ఆ సరదానే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పతంగులను తెంచేయాలనే ఉద్దేశంతో హానికారక రసాయన రంగులతో తయారు చేసిన ‘చైనా మాంజా’ వినియోగం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ చైనా మాంజా తాకిన పక్షులు గాల్లోనే చనిపోతుండగా, మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. వాహనదారుల మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలకు కారణమవుతుండటంతో…

Read More