కొండా సురేఖ కుటుంబంపై పోలీసులు దాడి – బీసీ నేతలపై కక్షపూరిత చర్యలు అంటున్న శ్వేత యాదవ్

జూబ్లీ హిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఆమె కుమార్తె శ్వేత యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. “మా అమ్మ మినిస్టర్. ఆమెపై ఇలా పోలీసులు దాడి చేయడం దారుణం. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య. మేము కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి లాయల్‌గా ఉన్నందుకే ఇలా జరుగుతోంది” అని శ్వేత అన్నారు. శ్వేత యాదవ్ వెల్లడించిన వివరాల…

Read More