ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలకం: కర్నూల్‌లో మోదీ శంకుస్థాపనలు, చంద్రబాబు–పవన్‌ల నేతృత్వంలో అభివృద్ధి పరుగులు

కర్నూల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ స్థాయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ₹13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. మోదీ తన ప్రసంగంలో “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధే” అని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కీలకమని, ఢిల్లీ–అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని అన్నారు. మోదీ మాట్లాడుతూ, “డబుల్ ఇంజిన్ సర్కార్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమర్థ నేతృత్వంలో ఏపీ ముఖచిత్రం మారుతోంది” అని ప్రశంసించారు….

Read More