వితౌట్ నోటీస్… వితౌట్ జస్టిస్ – బాల్నగర్ దళితుల గళం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది

బాల్నగర్ ప్రాంతంలో జరుగుతున్న భూముల వివాదం రాజకీయ రంగంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. స్థానిక దళిత కుటుంబాలు, పేద మరియు మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. “ఒక నోటీసు కూడా ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డుపాలుచేశారు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల మాటల్లో— “మేము ఆక్రమణ దారులం కాదు. మా తాతలు 60 ఏళ్ల క్రితమే కొన్న భూముల్లోనే ఉన్నాం. కరెంట్ బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, ట్యాక్సులు కడుతున్నాం. ఇల్లు…

Read More