డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు: ప్రజాపాలన ఉత్సవాలకు సిద్ధమైన రాష్ట్రం

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ నాటికి రెండేళ్లు పూర్తికాబోతున్నాయని, దీనిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం చేసిన పనులను అర్ధమయ్యేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా వేడుకలు జరగనున్నాయి. షెడ్యూల్ ఇలా ఉంది: ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. అలాగే ఆయా జిల్లాల మంత్రులు,…

Read More