ఉద్యోగాలు, భృతిపై రేవంత్ హామీలపై ప్రశ్నలు — ‘ఎన్నికల తర్వాత కాదు, ఇప్పుడే ఇవ్వండి’ అంటున్న ప్రతిపక్షం!”
హుస్నాబాద్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు.“మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి” అని ప్రకటించిన ఆయన హామీలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది. అయితే ఈ ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.“ఉద్యోగాలు భర్తీ చేయడం కాదు — అమ్మకానికి పెట్టినట్టే వినిపిస్తోంది” అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 🔻 మహిళలకు ₹2,500 ఎందుకు ఎన్నికల తర్వాతే? రేవంత్ ప్రకటించిన మరో ముఖ్య అంశం —మహిళలకు నెలకు…

