జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ సమావేశం: “కేసీఆర్‌కి బహుమతిగా సునీతమ్మ గెలుపు ఇవ్వాలి” – కేటీఆర్ పిలుపు
జూబ్లీహిల్స్‌లో జరిగిన బీఆర్‌ఎస్ కుటుంబ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉత్సాహభరితంగా ప్రసంగించారు. “ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అదే ఉద్యమ స్ఫూర్తితో, పోరాట తత్వంతో మనందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించాలి. ఆమె విజయమే కేసీఆర్ గారికి మన బహుమతి అవుతుంది” అని పిలుపునిచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదు. మహిళలకు మహాలక్ష్మి, వృద్ధులకు పెన్షన్, యువతకు నిరుద్యోగ భృతి – అన్నీ…

