సర్పంచ్ పదవి కోసం కూతురినే హత్య చేసిన తండ్రి.. నిజాం సాగర్ కెనాల్లో చిన్నారి దారుణ హత్య
సర్పంచ్ పదవి కోసం ఓ తండ్రి ఏకంగా తన కూతురినే హత్య చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదన్న నిబంధనను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఎడపల్లి పీఎస్ పరిధిలోని ఈఆర్పీ క్యాంప్ సమీపంలోని నిజాం సాగర్ కెనాల్లో గత నెల 26న ఆరేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు…

