డిప్యూటీ సీఎం పవన్ అడవుల్లో.. అధికారుల్లో టెన్షన్.. టెన్షన్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్ర పర్యటన అటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం పవన్ వచ్చారు. తొలిరోజు రేణిగుంట విమానాశ్రయం నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి నేరుగా వచ్చిన పవన్ కాలిబాటన రెండు కిలోమీటర్లు మేర పర్యటించారు. సుమారు 4 కి.మీ. దట్టమైన అటవీ ప్రాంతంలో పవన్ గడిపారు. క్రూర మృగాలు తిరిగే చోటున పవన్ నడవడమే కాకుండా, ప్రతి చెట్టు, గట్టును పరిశీలించడం అధికారులను…

Read More