కవిత–బీఆర్ఎస్ మధ్య కోల్డ్ వార్ తీవ్రం: “కర్మ హిట్స్ బ్యాక్” వ్యాఖ్యలపై రాజకీయ వేడి
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రులు హరీష్ రావు–కమలాకర్, అలాగే కాంగ్రెసు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది.జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఫలితాల తరువాత కవిత చేసిన “కర్మ హిట్స్ బ్యాక్” వ్యాఖ్య భారీ చర్చకు దారి తీసింది. 🔹 కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్–కాంగ్రెస్ మద్య దుమారం నిన్న హైదరాబాదులో తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన కవిత, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ప్రశ్నిస్తూ వ్యాఖ్యానించారు. కవిత…

