మాస్ రాజా రవితేజ వారసుల ఎంట్రీ స్ట్రాటజీ – కొడుకు హీరోనా? కూతురు నిర్మాతనా?”

ఇదే ప్లానింగ్ మాస్ రాజా.. కొడుకు కూతురు ఇద్దరినీ..! స్టార్ హీరోల పిల్లలు సినిమాల్లోకి రావడం కామన్. కానీ మాస్ మహారాజ్ రవితేజ మాత్రం తన వారసుల ఎంట్రీని పూర్తిగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ అతని కొడుకు మహాధన్ రవితేజ నటించిన “రాజా ది గ్రేట్” సినిమాలో చిన్న రోల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైంలోనే అతని ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అయితే వెంటనే హీరోగా లాంచ్…

Read More

వరుస ఫ్లాప్స్.. టార్గెట్ సెంచరీ.. రవి తేజ RT76 రవి తేజ RT76 షురూ..!

మాస్ మహారాజా రవి తేజ(Ravi Teja) హీరోగా నటిస్తున్న RT76 సినిమా చుట్టూ మళ్లీ హల్‌చల్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఈరోజు మధ్యాహ్నం 3:33 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చివరగా “భక్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. టైటిల్ రివీల్‌తో పాటు సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులను…

Read More