ఐబొమ్మ రవికి బెయిల్ తెప్పిస్తా — ఏపీ హైకోర్టు న్యాయవాది రాజారావు
మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెతేటి రాజారావు ప్రకటించారు. గురువారం బషీర్బాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 📍“చట్టపరంగా బలమైన వాదనలు పెడతాను” — రాజారావు ఇమ్మాడి రవి కేసు విషయంలో: “న్యాయస్థానంలో చట్టపరంగా బలమైన వాదనలు పెడతాను. రవిపై ఉన్నవి బెలబుల్ సెక్షన్లు. త్వరలోనే బెయిల్‌పై విడుదల చేస్తాను.” అని రాజారావు ధీమాగా చెప్పారు. అలాగే…

