శ్రీలీల అరుంధతి..ఎలా చూసినా డేంజరే!
టాలీవుడ్ సినీ హిస్టరీలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ లకు కొత్త దారి చూపించిన సినిమా అరుంధతి. పునర్జన్మ కథగా తెరకెక్కిన ఈ సినిమా మాయ, మంత్రం, సెంటిమెంట్, థ్రిల్ అన్నింటినీ కలగలిపి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. హార్రర్, థ్రిల్లర్, ఎమోషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానముంటుంది. అప్పటివరకు హీరోల సరసన రొమాంటిక్ సినిమాలు చేస్తూ వచ్చిన అనుష్కను స్టార్ హీరోయిన్ గా మార్చింది ఆ సినిమానే.అరుంధతి సినిమా…

