మనశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ ధరల వ్యవహారం: జీఎస్టి అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంతర్గత అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సగం మంది మంత్రులు ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సర్కారుకు అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల నిర్లక్ష్యం పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మరోసారి హైకోర్టు గట్టి చర్యలకు దిగింది. మనశంకర్ వరప్రసాద్‌కు సంబంధించిన సినిమా టికెట్…

Read More

సినిమా టికెట్ల వివాదంపై సీఎం భేటీకి నిర్మాతలు.. నీటి వివాదాలపై ‘వివాదాలు కాదు.. నీళ్లే కావాలి’ అని రేవంత్ రెడ్డి స్పష్టం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ల ధరల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై విధించిన పరిమితులను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రధానంగా ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుకు అనుమతి లభించకపోవడం, అలాగే జీఓ…

Read More

రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. జీవో 120పై పునఃసమీక్ష కోరిన ధర్మాసనం

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ రావు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపుపై ఇకపై ఎలాంటి మెమోలు జారీ చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది….

Read More

ఐబొమ్మ రవి అరెస్ట్: సినిమా టికెట్ ధరలు, పైరసీ, సమాజ మార్పులపై ఘంటా సుమతి దేవి వ్యాఖ్యలు

హైదరాబాద్: గత 10–15 రోజులుగా ‘ఐబొమ్మ రవి’ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతనిపై కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సోషల్ మీడియా మరియు పబ్లిక్‌లో అతన్ని హీరోగా చూస్తున్న వర్గం కూడా ఉందని, మరోవైపు ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు అతని చర్యలను వ్యతిరేకిస్తున్నారని గంటి సుమతి దేవి అభిప్రాయపడారు. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ గంటి సుమతి దేవి, ఐబొమ్మ రవి…

Read More