మునుగోడులో కొత్త మద్యం నిబంధనలు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ప్రశంసలు పొందుతోంది

మునుగోడు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు ఉదయం 10:00 గంటలనుంచి తెరుచుకునే వైన్ షాపులు, ఇకపై మధ్యాహ్నం 1:00 గంట తర్వాతే తెరుచుకోనున్నాయి. అంతేకాకుండా, పర్మిట్ రూమ్‌ల విషయంలో కూడా కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై సాయంత్రం 6:00 గంటల తర్వాతే మద్యం సేవించే వారికి ఎంట్రీ ఇవ్వనున్నారు. వైన్ షాపుల యజమానులు కూడా ఈ నిర్ణయానికి పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా…

Read More