నాగార్జున ఆహారపు అలవాట్లు తెలిస్తే షాక్! ఇప్పటికీ యంగ్‌గా కనిపించే రహస్యమిదే”

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటనతో పాటు గ్లామర్, ఫిట్‌నెస్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. ముఖ్యంగా వయసు పెరిగినా యవ్వనంగా కనిపించే వారి సీక్రెట్లు తెలుసుకోవాలనే కుతూహలం ఎప్పుడూ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. అలాంటి ఫిట్‌నెస్ ఐకాన్‌లలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో ఒకరు అక్కినేని నాగార్జున. అప్పటి నుంచే “ఎవర్‌గ్రీన్ చాక్లెట్ బాయ్”గా పేరొందిన నాగార్జున, ఏడు పదుల దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ఇలా ఫిట్‌గా ఉండడానికి కారణమేంటి? ఆయన తినే డైట్…

Read More