కఫం ఇబ్బంది పెడుతుందా? దగ్గుతో బాధపడుతున్నారా? ఇంట్లోనే సులభమైన చిట్కాలతో ఉపశమనం పొందండి!
చలికాలం ప్రారంభం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం సర్వసాధారణమవుతున్నాయి. వీటితోపాటు ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం (కఫం) చాలా ఇబ్బంది పెడుతుంది. దీని వలన గొంతు నొప్పి, నిరంతర దగ్గు, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది మార్కెట్‌లో లభించే సిరప్‌లు, మాత్రలు వాడినా సమస్య పూర్తిగా తగ్గదు. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే సహజంగా ఉపశమనం పొందవచ్చు. 🌿…

