లేడీ సూపర్ స్టార్ పర్ఫెక్ట్ ప్లానింగ్! నయనతార ఆడుతున్న తెలివైన ఆట

లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్‌లో ఎంత పెద్ద హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దక్షిణాదిన ట్రెండింగ్‌లో ఉన్న నెంబర్ వన్ బ్యూటీ ఆమెనే. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా కూడా నయన్ పేరు ముందుంటుంది. సౌత్‌లోని అన్ని పరిశ్రమలు ఆమెతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తాయి. స్టార్ హీరోలు సైతం నయనతార డేట్స్ కోసం క్యూలో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇంతటి స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం నయనతార తన…

Read More

చిరు – వెంకటేష్ స్పెషల్ ఇంటర్వ్యూ.. హోస్ట్ ఎవరో తెలుసా?

చిరు – వెంకటేష్ కాంబోలో స్పెషల్ ఇంటర్వ్యూ.. హోస్ట్ ఎవరంటే?టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిరంజీవి,…

Read More

త్రిషకి చెక్ పెట్టేందుకు నయన్ స్పీడ్ పెంచిందా? లేడీ సూపర్ స్టార్ రేస్‌లో ఫుల్ ఫోర్స్

లేడీ సూపర్ స్టార్ నయన్‌తార రెండు సంవత్సరాల్లో రెండు సినిమాలతో పరిమితమై ఉండగా, 2026లో ఒక్కసారిగా తొమ్మిది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ లైన్-అప్‌లో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలు ఉన్నాయి. ఆమె సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో స్మార్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయడానికి ముందుకొచ్చింది. మార్కెట్ విశ్లేషకుల చెప్పాలంటే, ఈ స్పీడ్ వెనుక అసలు కారణం త్రిషకు చెక్ పెట్టడం కావచ్చని భావిస్తున్నారు. గతంలో నయన్ వదిలిన కొన్ని…

Read More

2026లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇదే.. తొమ్మిది సినిమాలతో నయనతార దండయాత్ర!

గ‌త ఏడాది లేడీ సూప‌ర్ స్టార్ ‘టెస్ట్’ అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. మాధ‌వ‌న్ , మీరాజాస్మిన్ లాంటి స్టార్లు ఉన్నా? ఎప్పుడు రిలీజ్ అయిందో? ఎప్పుడు థియేట‌ర్ల నుంచి వెళ్లిందో కూడా తెలియ‌దు. అంత‌కు ముందు ఏడాది కూడా న‌య‌న‌తార ‘బియోండ్ ది ఫెయిరీ టేల్’ చిత్రం ఒక్క‌టే రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి జ‌నాల‌కు తెలియ‌కుండానే నిష్క్ర‌మించింది. ఇలా 2024-25 రెండేళ్ల కాలంలో…

Read More

మన శంకరవరప్రసాద్ గారు.. అసలు సర్‌ప్రైజ్ ఆ రోజే! ట్రైలర్ డేట్‌తో మాస్ హీట్ పెంచిన చిరు

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరూ ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని ఊహించుకున్నారు. కానీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే లెక్క పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్లను మరింత వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌లో హీట్ పెంచేసింది. జనవరి 4న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు…

Read More

బాలయ్య రాజ్యంలో మరోసారి నయనతార ‘క్వీన్’గా దూసుకొస్తూ – NBK111 నుంచి పవర్‌ఫుల్ అప్‌డేట్

నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘NBK111’ నుంచి వరుసగా ఆసక్తికరమైన అప్‌డేట్లు వస్తున్నాయి. నిన్న విడుదలైన పోస్టర్‌లో “ఒక పవర్ఫుల్ రాణి ఛాప్టర్ ప్రారంభం కానుంది” అన్న హింట్‌తోనే అభిమానుల్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ రాణి ఎవరు? కథ ఏ జానర్‌లో ఉంది? అనే ప్రశ్నలకు ఇవాళ స్పష్టమైన సమాధానం వచ్చింది. లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆమెనే ‘క్వీన్’గా అఫీషియల్‌గా…

Read More

రుక్మిణి టాక్సిక్ టాక్  

                                               క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ హీరోగా తెర‌కెక్కుతున్న టాక్సిక్ మూవీ భారీ స్థాయిలో రూపొందుతున్న విష‌యం తెలిసిందే. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్…

Read More