నీట్–పీజీ కౌన్సిలింగ్ నిలిచిపోయి విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితంలో… వ్యవస్థ వైఫల్యమా?

నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ కోర్ట్ కేసుల అడ్డంకులతో ముందుకు సాగకపోవడంతో వేలాది మంది వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కౌన్సిలింగ్ ఆలస్యంతో విద్యార్థులు మెరుగైన సీట్లు కోల్పోతున్నామని వాపోతున్నారు. రెండు రోజులయ్యింది…కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సింది, కానీ ఇప్పటికీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ మొదలుకాలేదు. కారణం ఏమిటి? కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కోర్ట్ కేసుల పేరుతో👉 నిర్లక్ష్యంగా,👉 పట్టింపు లేకుండాప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కౌటా (AIQ)…

Read More