గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరో అడుగు.. పద్మశ్రీ డా. నేరెల్ల వేణు మాధవ్ జయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో కోటి వృక్షార్చన
మన జీవితంలో ముందుకు వెళ్లాలంటే మంచి చదువు, మంచి వాతావరణం అత్యంత అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చదనం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ దిశగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం కోట్లాది మొక్కలు నాటేలా ప్రజలకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అదే అడుగుజాడల్లో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ ఇప్పటివరకు 25 కోట్లకు పైగా మొక్కలు నాటిన ఘనత…

