హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు: పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్

ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వివాదం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగిన సంఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)‌కు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ అసలు నిజమా? లేదా యథేచ్ఛగా జరిగిన Encounter Killనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో మరో CRPF బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు CRPF ఐజీ త్రివిక్రం తెలిపారు. ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన పేరుతో…

Read More