42% రిజర్వేషన్లు: బాలరాజు గౌడు ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ — ఇందిరా పార్క్‌లో 24వ తేదీ మహాసభాయోజనం
ఈ రోజు 42% బీసీ రిజర్వేషన్స్ సాధించడానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక ప్రెస్‌మీట్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని బీసీ పాలిటికల్ బ్రాండ్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడు ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు విషారందన్ మహారాజు గారు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. సమావేశలో ప్రధానంగా చర్చించిన అంశాలు: నైన్-షెడ్యూల్ లో అవసరమైన సవరణల ద్వారా పార్లమెంటరీ చట్టం తీసుకొని 42% రిజర్వేషన్ సాధ్యమయ్యే విధానం, స్థానిక సంస్థలలో ఉన్న జీవో/స్ధితుల…

