జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీకి జనసందోహం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేడుక ఘనంగా జరిగింది. యసగూడా చెక్పోస్ట్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, జూబ్లీ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్, ఎల్వీ ప్రసాద్ మార్గం గుండా ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కొందరు బోనాలు ఎత్తుకొని, కొందరు కోలాటాలు ఆడుతూ ర్యాలీని పండుగలా మార్చారు. స్థానిక ప్రజలు నవీన్ యాదవ్ పట్ల తమ మద్దతు వ్యక్తం చేస్తూ, “ఇది నామినేషన్…

