సూర్యుడు చనిపోబోతున్నాడా? NASA విడుదల చేసిన ‘సీతాకోకచిలుక’ రంధ్రం చిత్రాలు వైరల్!

సూర్యుడిపై ఇటీవల కనిపించిన ఒక విపరీతమైన కొరొనల్ హోల్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది. NASA ఈ వారం విడుదల చేసిన హై–రిజల్యూషన్ చిత్రాల్లో సూర్యుడి ఉపరితలంపై సరిగ్గా సీతాకోకచిలుక రెక్కల లాగా విస్తరించి కనిపించిన ఈ రంధ్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలామంది సూర్యుడిలో ఏదైనా ప్రమాదకర మార్పు జరుగుతోందా? సూర్యుడు మెల్లగా “చనిపోబోతున్నాడా?” అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తల ప్రకారం ఈ రంధ్రం ఏ విధంగానూ ప్రమాదకర…

Read More