అమ్మ సెంటిమెంట్ తో అదృష్టం కొట్టాడు! యూఏఈలో తెలుగోడికి 240 కోట్ల లాటరీ జాక్‌పాట్
అమ్మ సెంటిమెంట్ ఒకరికి ఎలా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందో చూడండి!యూఏఈలో నివసిస్తున్న తెలుగు యువకుడు బొల్ల అనిల్ కుమార్ ఒక్కరాత్రిలోనే బిలియనీర్‌గా మారిపోయాడు. అబుదాబీలో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఆయనకు ఏకంగా 100 మిలియన్ దిర్హామ్స్ (సుమారు ₹240 కోట్లు) జాక్‌పాట్‌గా వరించింది. అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడు. గత కొంతకాలంగా అబుదాబీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాటరీ టికెట్లు కొనడం ఆయనకు ఒక చిన్న అలవాటు. అయితే ఈసారి ఆయన…

