జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు — మైనంపల్లి హనుమంతరావు గారి ధైర్యవాక్యాలు
హైదరాబాద్, జూబ్లీహిల్స్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత హాట్‌సీట్‌గా మారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి చెలరేగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య గారు, జూబ్లీహిల్స్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడాలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేశారు. హనుమంతరావు గారు మాట్లాడుతూ,

