తెలంగాణలో వరదలు–పెద్దమనసు మాటలు vs ప్రభుత్వ నిర్లక్ష్యం: ప్రజల కేకలు ఎవరికి వినిపించాయి?
తెలంగాణలో వర్షాలు పడితే ప్రజల పరిస్థితి ఏమవుతోంది? ప్రభుత్వ బాధ్యత ఎక్కడ కనిపిస్తోంది? ఖమ్మం, మధిర, సూర్యాపేట, కొనిజర్ల మండలం, నెమ్మవాగు వంటి ప్రాంతాల్లో వరదలు తీవ్రమవుతుండగా, సాధారణ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కానీ ప్రభుత్వం చర్యలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. కొనిజర్ల మండలంలో నెమ్మవాగు వర్షంతో పొంగిపొర్లి ఓ డిసిఎం డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. అక్కడ పోలీస్‌లు బారికేడ్‌లు పెట్టి ప్రజలకు హెచ్చరికలు ఇవ్వాల్సిన సమయంలో, ఎక్కడా వైద్య-పోలీస్-రెవెన్యూ యంత్రాంగం కనపడలేదు. స్థానిక ప్రజలే…

