దిల్ రాజు బ్యానర్ నుంచి వంశీ పైడిపల్లి ఎగ్జిట్..? సల్మాన్ ఖాన్ మూవీతో షాక్!

కొంతమంది డైరెక్టర్స్ కొన్ని నిర్మాణ సంస్థల దగ్గర ఏళ్లకు ఏళ్లు పనిచేస్తుంటారు. బయట వాళ్లతో సినిమాలు తీయలేక కాదు ఆ కంపెనీతో అలాంటి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అందుకే వాళ్లని ఫలనా బ్యానర్ కి ఆస్థాన దర్శకులు అంటుంటారు. అంతేకాదు ఆ బ్యానర్ లో వచ్చే సినిమాలకు ఈ డైరెక్టర్స్ ఇన్ డైరెక్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. టాలీవుడ్ లో అలాంటి నిర్మాతలు, దర్శకుల కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో ఒకరు వంశీ పైడిపల్లి. ఆయన…

Read More

జై హనుమాన్‌ను పక్కన పెట్టిన రిషబ్ శెట్టి? శివాజీ కథతో ప్లాన్స్ మారాయా!

జై హనుమాన్ ని పక్కన పెట్టిన రిషబ్ శెట్టి..?రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బిజీగా ఉన్న స్టార్. కాంతారా రెండు సినిమాలతో ఆయన చేసిన హంగామా తెలిసిందే. యాక్టింగ్, డైరెక్షన్ రెండు చేస్తూ ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించడం అనేది ఒక గొప్ప విషయం. అందులో తన సత్తా చాటాడు రిషబ్ శెట్టి. కాంతారా తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టితో తెలుగు మేకర్స్ భారీ సినిమాలు చేస్తున్నారు….

Read More

ప్రభాస్ పెళ్లి.. ఇంట్రెస్టింగ్ మ్యాటరే కానీ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం సినిమాలపైనే!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో తన పెళ్లి మ్యాటర్‌ని ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోకి నెట్టేస్తున్నాడు. మొన్నటిదాకా ప్రభాస్ పెళ్లి గురించి మీడియా, ఆడియన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రాజా సాబ్ ఈవెంట్‌లో కూడా యాంకర్ సుమ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. కానీ నిజం చెప్పాలంటే ప్రభాస్ పెళ్లి విషయం ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, అదే మాట మళ్లీ మళ్లీ వింటూ ఆడియన్స్‌కు కొంచెం బోర్…

Read More

2025 రీవైండ్: కొండంత హైప్.. చివరికి కంటెంట్ లేని సినిమాలే మిగిలాయి!

2025 సంవత్సరం సినిమాల పరంగా ఒక విచిత్రమైన అనుభూతిని మిగిల్చింది. పాన్ ఇండియా స్టార్స్, వేల కోట్ల బడ్జెట్లు, స్కై హై అంచనాలతో థియేటర్ల ముందు జాతరలు జరిగాయి. కానీ తీరా సినిమా చూసాక మాత్రం “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు” అనిపించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన చాలా సినిమాలు అనౌన్స్మెంట్ అప్పుడు ఉన్న హైప్ ని, రిలీజ్ తర్వాత నిలబెట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డాయి. ఫ్యాన్స్ పండగ చేసుకుందామని వెళ్తే, చివరికి నిరాశే…

Read More

ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు

ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి మనుషుల ఆలోచన విధానం మారుతుంది. దాన్నే కొందరు ట్రెండ్ అంటారు, మరికొందరు జనరేషన్ అంటారు. కానీ ప్రతి తరంలోనూ ఆలోచనల్ని మార్చి కొత్త దిశ చూపించే వ్యక్తి మాత్రం ఒకడే ఉంటాడు. వాడే టార్చ్ బేరర్. ఈ మాటలు అరవింద సమేత సినిమాలో రావురమేష్ డైలాగ్‌లా కనిపించినా, అవి ఇండియన్ సినిమా చరిత్రకు అచ్చంగా సరిపోతాయి. భారతీయ సినిమా గత…

Read More