హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్ ఆరోపణలు నిరాధారాలు: పొంగులేటి

హిల్ట్ పాలసీ విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు విషపూరితం తప్ప నిజం కావని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హిల్ట్ పాలసీలోని రెండు ముఖ్య అంశాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలోనే వచ్చాయని, ఆ ఫైల్‌పై సంతకం చేసిన వ్యక్తి కూడా కేటీఆర్‌నే అని స్పష్టం చేశారు. “కోకాపేట్, నియా పాలసీ సమయంలో వేలాది కోట్లు విలువైన ఫ్లాట్లు, భూములు వేలానికి పెట్టింది ఎవరు?…

Read More