పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రెడీ… కానీ బీసీ రిజర్వేషన్లపై పెద్ద దుమారం: హైకోర్టు, క్యాబినెట్ కీలకం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్లు అన్ని జిల్లాల నుంచి పంచాయతీ రాజ్ కమిషనరేట్‌కి చేరాయి. జిల్లా పంచాయతీ అధికారులు మూడు సెట్ల గెజిట్లు, జిరాక్స్ కాపీలు, పెన్‌డ్రైవ్ డేటా సమర్పించడంతో ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. పీఆర్ అధికారులు పరిశీలించిన తరువాత ఒక్కో సెట్ కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)కి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా SEC చేతుల్లోకి వెళ్లింది. అధికారిక సమాచారం…

Read More