ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్..! ఎవరంటే..?

సందీప్ రెడ్డి వంగా వరుసగా కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ సినిమా “స్పిరిట్” దేశవ్యాప్తంగా భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఇప్పటికే ఫైనల్ కాగా, కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా సినిమాలో నటించబోతుందన్న రూమర్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే కరీనా స్వయంగా…

Read More

39 ఏళ్లలోనూ మెరిసే ‘మన్మథుడు’ బ్యూటీ అన్షు అంబానీ – గ్లామర్ ట్రీట్‌తో ఫ్యాన్స్‌కు ఫీస్ట్!

టాలీవుడ్‌లో ఓ సినిమా చేసినా గుర్తుండిపోయే అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ అన్షు అంబానీ మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. నాగార్జున సక్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ **‘మన్మథుడు’**లో మహేశ్వరి పాత్రలో మెరిసిన అన్షు, తన అమాయక నవ్వుతో, అందమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియెన్స్‌ను వెంటనే ఆకట్టుకున్నారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే 39 ఏళ్లు అయినా, ఆమె…

Read More

పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే’ – ప్రభాస్ రాజసం మరింత పెంచిన ‘రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్

ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ మ్యూజికల్ జర్నీ అధికారికంగా మొదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ రిలీజ్ అయ్యింది. సీరియస్ యాక్షన్ మోడ్‌కి అలవాటు పడ్డ ప్రేక్షకులకు, చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ని పూర్తిగా కలర్‌ఫుల్, మాస్, ఎనర్జిటిక్ అవతార్‌లో చూడటం నిజంగా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. 🔥 విజువల్స్‌లో వింటేజ్ ప్రభాస్ వాతావరణం ఈ సాంగ్‌లో బెస్ట్ హైలైట్ ప్రభాస్ లుక్.– కాస్ట్యూమ్స్ నుంచి బాడీ లాంగ్వేజ్…

Read More

ప్రభాస్ ‘స్పిరిట్’ టెస్ట్ షూట్ పూర్తయ్యింది – రిబెల్ స్టార్ నుంచి మరో సెన్సేషనల్ రైడ్ రెడీ!

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ షూటింగ్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఇటీవల టెస్ట్ షూట్ కంప్లీట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. తన కెరీర్‌లో మొదటిసారిగా ఇలాంటి ఇంటెన్స్ పోలీస్ రోల్ చేయడం అభిమానులకు పెద్ద సర్‌ప్రైస్‌గా మారింది. టెస్ట్…

Read More

రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ – ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు గుడ్ న్యూస్!

ప్రభాస్–మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ “ద రాజా సాబ్” పై అభిమానుల్లో మొదటి అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచే వేచి ఉన్నారు. అయితే పాట విడుదల తేదీ పలుమార్లు మారడం వల్ల సోషల్ మీడియాలో #WakeUpRajaSaab వంటి హాష్‌ట్యాగ్‌లు వరుసగా ట్రెండ్ అయ్యాయి. మొదట ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించిన ఈ సాంగ్‌ను తర్వాత…

Read More

చరణ్ తర్వాత సుకుమార్ మూవీ ఎవరితో..? – పుష్ప 3, మహేష్, ప్రభాస్ కాంబోపై సస్పెన్స్!

పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెంచుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న డైరెక్టర్లలో ఒకరు. ఇప్పటికే పుష్ప 2 విడుదల తరువాత, ఆయన రామ్ చరణ్తో సినిమా చేయనున్నారని వార్తలు బయటకొచ్చాయి.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోబోయే ఈ ప్రాజెక్ట్, రంగస్థలం తర్వాత చరణ్–సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చరణ్ తన పెద్ధి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తి…

Read More

మారుతి రాజ‌మౌళిని ఫాలో అవుతున్నారా?  

                                              ఎంత పెద్ద స్టార్ న‌టించిన సినిమాల‌కైనా స‌రే ప్ర‌మోష‌న్స్ అనేవి చాలా కీల‌కం. ప్ర‌మోష‌న్స్ స‌రిగా చేస్తేనే ఆ సినిమా గ్రౌండ్ లెవెల్ వ‌ర‌కు వెళ్తుంది. అప్పుడే సినిమాల‌కు మంచి ఓపెనింగ్స్ తో పాటూ భారీ క‌లెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. ఈ కార‌ణంతోనే త‌మ…

Read More

ప్రమోషన్స్ నిల్.. ‘రాజాసాబ్’కి ఏమైంది..?

                                              రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఇప్పటివరకు చేయని, కొత్త జానర్‌లో అడుగు పెడుతున్నారు. ఈసారి ఆయన మారుతితో కలిసి, ఓ విభిన్నమైన హారర్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న, ఈ సినిమా పేరు ‘రాజా సాబ్’. ఇది ప్రభాస్, మారుతి ఇద్దరి…

Read More

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘రాజా సాబ్‌’పై కీలక అప్డేట్

డైరెక్టర్ మారుతి, హీరో ప్రభాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది రాజా సాబ్ మూవీ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ ప్రచారంపై స్పందించింది. రిలీజ్ చేస్తామన్న డేట్‌కే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం…

Read More

ప్రభాస్ మిస్టరీ.. లీక్ కాకూడదనేనా? 

                                                   రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య ఎక్కడ పబ్లిక్‌లో కనిపించినా, ఆయన ఫ్యాషన్ కంటే ఎక్కువగా ఆయన తలకు చుట్టుకుంటున్న, క్లాత్ గురించే చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్ల కోసం రాజమౌళి, రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో…

Read More