ప్రభాస్ ‘స్పిరిట్’ టెస్ట్ షూట్ పూర్తయ్యింది – రిబెల్ స్టార్ నుంచి మరో సెన్సేషనల్ రైడ్ రెడీ!
రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ షూటింగ్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఇటీవల టెస్ట్ షూట్ కంప్లీట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లుక్లో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. తన కెరీర్లో మొదటిసారిగా ఇలాంటి ఇంటెన్స్ పోలీస్ రోల్ చేయడం అభిమానులకు పెద్ద సర్ప్రైస్గా మారింది. టెస్ట్…

