ప్రభాస్ పెళ్లి.. ఇంట్రెస్టింగ్ మ్యాటరే కానీ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం సినిమాలపైనే!
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో తన పెళ్లి మ్యాటర్‌ని ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోకి నెట్టేస్తున్నాడు. మొన్నటిదాకా ప్రభాస్ పెళ్లి గురించి మీడియా, ఆడియన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రాజా సాబ్ ఈవెంట్‌లో కూడా యాంకర్ సుమ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. కానీ నిజం చెప్పాలంటే ప్రభాస్ పెళ్లి విషయం ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, అదే మాట మళ్లీ మళ్లీ వింటూ ఆడియన్స్‌కు కొంచెం బోర్…

