జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు — అవసరమా? ప్రజలకు ఇబ్బందులా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజురోజుకీ పెరుగుతోంది. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బరిలోకి దిగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఐదు రోజుల పాటు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ రోడ్ షోల అవసరం ఉందా అనే ప్రశ్నలు ప్రజలలో వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం పనిచేయడమే తన ప్రాధాన్యత కావాలి కానీ ఎన్నికల కోసం తిరిగి…

