టీజీపీఎస్సీ ఫలితాల రద్దుపై అత్యవసర చర్యలు – నిరుద్యోగులలో ఆందోళన పెరుగుదల

టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వ్యవహారం రాష్ట్రంలో కొత్త మలుపు తిరిగింది. హైకోర్టు తాజా తీర్పుతో 2015 గ్రూప్-1 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ➡️ హైకోర్టు తీర్పుపై అపీల్‌కు నిర్ణయం చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన కమిషన్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన తరువాత, న్యాయ నిపుణుల సలహా మేరకు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీల్ చేసేందుకు సిద్ధమయ్యారు.కమిషన్ ప్రకారం,…

Read More