రికార్డుల సునామీ.. ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘చికిరి చికిరి’ సాంగ్‌కి భారీ వ్యూస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పెద్ది” సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నిన్న (శుక్రవారం) విడుదలైన ఈ పాట కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వీక్షించబడిన సాంగ్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ అద్భుత విజయాన్ని చిత్ర బృందం అధికారికంగా…

