రెబల్ సాబ్ రాంపేజ్.. ప్రీమియర్‌కే $1 మిలియన్ గ్రాస్.. ప్రభాస్‌కు హ్యాట్రిక్ రికార్డ్!
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుకుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా, హారర్- ఫాంటసీ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 8, 2026న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్ షోలు జరగనున్నాయి. సినిమా మీద క్రేజ్ మాత్రం పీక్స్‌కు చేరింది. విడుదలకు ముందే ఈ సినిమా నార్త్ అమెరికా మార్కెట్‌లో అరుదైన రికార్డ్ సాధించింది. ప్రీమియర్ షోలు మొదలుకాకముందే $1 మిలియన్ గ్రాస్ కలెక్షన్ దాటడం…

