జీఓ 46పై బీసీ రాజకీయ నేతల ఆగ్రహం: రిజర్వేషన్లలో దగాపాటు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో పార్టీకి చెందిన యాదగిరి గారు, విజయ్ కుమార్ గౌడ్ గారు సహా పలువురు నాయకులు మాట్లాడుతూ జీఓ 46 పేరుతో ప్రభుత్వం బీసీల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. బీసీ జనాభా 50% కంటే ఎక్కువ ఉన్నా, వారికి కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టబద్ధంగా ప్రకటించిన…

Read More

చిత్రపురి అవినీతి బట్టబయలు : “దండుపాలెం బ్యాచ్” బీభత్సం – న్యాయం కోరుతూ సినీ కార్మికుల కేక!

తెలంగాణలోని చిత్రపురి లేఅవుట్‌పై భారీ అవినీతి ఆరోపణలు గత కొంతకాలంగా మళ్లీ తెరపైకి వచ్చాయి. నిజమైన సినిమా కార్మికులకు కట్టాల్సిన ఇళ్లను, లేఅవుట్‌ను కొందరు తిరగరాసి కోట్ల రూపాయల అక్రమాలు జరిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక నేత కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న వేధింపులను మీడియా ముందు బహిర్గతం చేశారు. “ఆధారాలు ఇచ్చినందుకే మా ఇల్లే తీసేశారు” – కస్తూరి శ్రీనివాస్ సాక్ష్యాలతో, లేఅవుట్ పత్రాలతో అవినీతిని బయటపెట్టినందుకు తాను రిజిస్టర్…

Read More