చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం… ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంపై విశ్వాసంతో చొప్పదండి మున్సిపాలిటీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఘన విజయాన్ని అందించారని స్థానిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, ఈ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో పార్టీపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజలకు మరింత అంకితభావంతో సేవ…

