జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌పై కాంగ్రెస్ నేత రియాజ్–పవన్ సంభాషణ: అభివృద్ధి, సామాజిక న్యాయం, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ
జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర గ్రంథాలయ చైర్‌పర్సన్ రియాజ్ గారు మరియు కాంగ్రెస్ నేత పవన్ గారు ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యూహం, ప్రజా స్పందనపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. రియాజ్ గారు మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ లో ఈ బైఎలక్షన్ అభివృద్ధి ఆధారంగా జరగబోతుంది. మేము సానుభూతిని కాదు, అభివృద్ధిని నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి బైఎలక్షన్ ఇది. ప్రజలు రెండేళ్లలో…

