జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రిగ్గింగ్ ఆరోపణలు – ప్రజాస్వామ్యం ఎక్కడ?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఓటేయని వారిని డబ్బులు తిరిగి ఇవ్వమని పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేయడం, బూత్ కమిటీ సభ్యులు ఓటర్ల లిస్టులు పరిశీలించి ఎవరు ఓటు వేయలేదో గుర్తించడం వంటి ఘటనలు తీవ్రంగా విమర్శించబడుతున్నాయి. ఒకే ఇంట్లో 18 ఓట్లు ఉంటే కేవలం నలుగురే ఓటు వేసారన్న సమాచారం బయటకు రావడం, మిగిలినవారిపై రికవరీ ప్రయత్నాలు చేయడం ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిగ్గింగ్…

