కర్నూలు బస్సు దుర్ఘటనపై అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం — “ఇది ప్రమాదం కాదు, రాజకీయ హత్య”
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఓకే టీవీతో మాట్లాడుతూ ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం, ప్రభుత్వాల వైఫల్యం, మరియు రాజకీయ మాఫియా మధ్య ఉన్న నక్సస్ వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ —

