ఎలక్టోరల్ బాండ్స్ వెనుక బ్లాక్‌మేయిల్ రాజకీయాలా? వ్యాపారవేత్తలు–రాజకీయ నాయకుల నెక్సస్‌పై తీవ్ర విమర్శలు
ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను దుమారంగా మారుతోంది. బ్లాక్‌మేయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ద్వారా కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయి? ఆయన నిజంగా నీతిమంతుడా, లేక పెద్ద స్థాయి అవినీతి వ్యవస్థలో భాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ లేని పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తే సమాధానం స్పష్టంగా “లేదు”…

