బాక్సాఫీస్ రారాజు ప్రభాస్.. తొలి రోజే ‘ది రాజా సాబ్’ సంచలనం.. ఎన్నో కోట్లు వసూలు!

ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ హరర్ కామెడీ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పగా, అవే అంచనాలను తొలి రోజే నిజం చేసింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి హరర్ కామెడీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ క్రేజ్ నెలకొంది. సంక్రాంతి పండగ సందర్భంగా…

Read More

హీరోయిన్ సెంటిమెంట్ హీరోకి ప్లస్ అవుతుందా? ‘అనగనగా ఒక రాజు’పై సంక్రాంతి లక్కీ ఫాక్టర్!

సినిమా రంగంలో కంటెంట్ ఎంత ముఖ్యమో… సెంటిమెంట్స్ కూడా అంతే కీలకం అని చాలామంది దర్శకులు, నిర్మాతలు నమ్ముతారు. మంచి కథతో పాటు సినిమా రిలీజ్ అయ్యే ముహూర్తం కూడా కలిసిరావాలన్నదే వారి విశ్వాసం. అందుకే ఏ సీజన్‌లో ఏ హీరోకి, ఏ హీరోయిన్‌కు సక్సెస్ కలిసి వస్తుందో అన్న అంశాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ అంటే బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక హైప్ ఉంటుంది. ఈ సంక్రాంతి కానుకగా నవీన్ పోలిశెట్టి, మీనాక్షి…

Read More

సంక్రాంతి 2026 వార్: చిరంజీవి vs ప్రభాస్.. బాక్సాఫీస్‌లో సిక్స్ కొట్టేది ఎవరు?

సంక్రాంతి 2026 వార్.. సిక్స్ కొట్టేది ఎవ‌రు?ప్ర‌తి సంక్రాంతికి టాలీవుడ్‌లో క్రేజీ సినిమాలు పోటీప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఒక్కేసారి ఈ ఫెస్టివ‌ల్‌కు రెండు నుంచి మూడు సినిమాలు మాత్ర‌మే బ‌రిలో నిలిచేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు పోటీప‌డుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌స్ర‌సాద్ గారుతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ది రాజాసాబ్‌ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడితో క‌లిసి త‌న మార్కు…

Read More