జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్ఎస్ టఫ్ ఫైట్… డిపాజిట్ కోసం బీజేపీ ఆందోళన!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడాలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఒకే నియోజకవర్గానికి సంబంధించినదైనా, దాని రాజకీయ ప్రాధాన్యం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు పార్టీలు గెలుపుపై నమ్మకంగా ఉన్నాయని నేతలు వెల్లడిస్తున్నారు. తమ వైపు ప్రజలు పెద్ద ఎత్తున…

Read More

సింపతీ, సెంటిమెంట్స్ వద్దు..నియోజకవర్గం అభివృద్ధి కోసం చాలా జాగ్రత్తగా ఓటెయ్యండి- నవీన్ యాదవ్

మీ భవిష్యత్ గురించి ఓటెయ్యండి- నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ వివరాలు: మొత్తం ఓటర్లు: 4,01,635పురుషులు: 2,08,561మహిళలు: 1,92,779ఇతరులు: 25పోలింగ్‌ కేంద్రాలు: 407సమస్యాత్మక కేంద్రాలు: 226పోలింగ్‌ సిబ్బంది: 2,060పోలీసు సిబ్బంది (రిజర్వ్‌తో కలుపుకొని): 2,394బ్యాలెట్‌ యూనిట్లు: 561వీవీ ప్యాట్‌ యంత్రాలు: 595పోటీదారులు: 58

Read More

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఉత్సాహభరిత పోలింగ్ — డ్రోన్ల పర్యవేక్షణలో భద్రతా చర్యలు కఠినం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియలో ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం వేళల్లోనే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక ప్రణాళికలు…

Read More