ఫ్లాప్ మూవీ సాంగ్ కి చాలా డిమాండ్
రోజురోజుకీ సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగుతుంది. దీంతో ఏ విషయం ఎప్పుడు, ఎందుకు, ఎలా వైరల్ అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడో మరుగున పడిపోయిన విషయాలు సడెన్ గా వైరల్ అవుతుండటం, అందరూ మరిచిపోయిన పాటలు మళ్లీ ట్రెండింగ్ లోకి రావడం.. ఇవన్నీ…

